హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

ADB: డిసెంబర్ 9న మహబూబాబాద్ జిల్లా మానుకోటలో తొమ్మిది తెగల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదివాసీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ పిలుపునిచ్చారు. మావల మండలం కొమరం భీం కాలనీలో స్థానిక ఆదివాసీలతో కలిసి సభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.