JGL: బుగ్గారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణను, వివిధ తనిఖీల్లో పట్టుబడిన బైకులను పరిశీలించి వివరాలు సేకరించారు. గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
బుగ్గారం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ


