జనగామ జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ ప్రాంత సహా సంఘటన్ కార్యదర్శి దశరథ్ కార్యమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పార్టీ శ్రేణులతో జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేశ్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
BJP కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమావేశం


