VSP: ఆశీల్ మెట్టలోని సంపత్ వినాయగర్ ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఇసుకకొండపై కొలువైన శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయం కార్యనిర్వహణాధికారి టి రాజగోపాలరెడ్డి, ధర్మకర్త కుటుంబ సభ్యుడు టీఆర్ చోళన్ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. 21 రోజులకు రూ.5,13,17,524 లభించాయి. విదేశీ కరెన్సీ కూడా భక్తులు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
సంపత్ వినాయక ఆలయ ఆదాయ వివరాలు!


