హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి ఎద్దడి.. ప్రజలకు అండగా కౌన్సిలర్

అన్నమయ్య: రాయచోటిలో నీటి సమస్యపై స్పందించిన 30వ వార్డు కౌన్సిలర్ జానం రాధ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించారు. వెలుగల్లు ప్రాజెక్టు పనుల కారణంగా వారానికి ఒక్కరోజే నీరు వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు అందింది. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని ఆమె తెలిపారు.