ASR: పెదబయలు,ముంచింగిపుట్టు,అనంతగిరి,జి. మాడుగుల మండలాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గిరిజన పల్లెలు ఉత్సాహద్వనులతో మార్మోగుతుంది. దింసా నృత్యాలు, వరి కోత కాలం కావడంతో రైతులకు సహాయం వంటి కార్యక్రమాలు చేసి ఓటర్లను ఆకట్టుకొంటున్నారు. స్థానిక ప్రజలు సైతం తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఎన్నికల ప్రచారం


