VZM: గజపతినగరంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఈనెల 29వ తేదీన దివ్య ఆభరణ సమర్పణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దాత కె.వి.వి. వై.ఎస్ నారాయణ రవి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన తండ్రి గుప్తా ఆశీస్సులతో దివ్య ఆభరణ సమర్పణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా స్వామికి దివ్య ఆభరణ సమర్పణ జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెంకటేశ్వర స్వామికి ఆభరణ సమర్పణ మహోత్సవం


