హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

SRPT: సూర్యాపేట జిల్లా అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా జి. పురుషోత్తం, ఉపాధ్యక్షుడిగా డి. ప్రకాశ్, కార్యదర్శిగా ఎస్. రాకేష్, కోశాధికారిగా బి. వీరబాబు, సలహాదారుడిగా కె. సురేశ్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య బీమా, రక్షణ పరికరాల కల్పనకు కృషి చేస్తామని కమిటీ తెలిపింది.