హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ

అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అదిరిపోయే ప్రకటన చేసింది. జట్టు సారథ్య బాధ్యతలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. గతంలో రోహిత్ కెప్టెన్సీలో MI జట్టు రికార్డు స్థాయిలో 5 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ కెప్టెన్‌గా రోహిత్ తిరిగి రావడంతో 'హిట్‌మ్యాన్' అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.