హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి:CPI

NGL: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మగ్దుమ్ భవన్‌లో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ కుడి కాలువ నీటి తరలింపుపై విచారణ జరిపి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.