హైదరాబాద్: 28°C
తెలంగాణ

AITUC జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి

NLG: బెంగళూరులో నవంబర్ 22 నుంచి 26 వరకు జరిగిన AITUC 43వ జాతీయ మహాసభల్లో నల్లగొండకు చెందిన పల్లా దేవేందర్ రెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా AITUC జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి ఆయనకు అభినందనలు తెలిపారు. కార్మిక హక్కుల కోసం ఆయన చేస్తున్న పోరాటాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.