NZB: భీమగల్ లింబాద్రిగుట్ట లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీలో భారతీయ కరెన్సీతో పాటు విదేశీ నోట్లు కూడా లభించాయి. ముఖ్యంగా అమెరికా డాలర్లు కనిపించడం విశేషంగా నిలిచింది.
తెలంగాణ
లింబాద్రిగుట్ట ఆలయ హుండీలో విదేశీ కరెన్సీ


