కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ షో 'స్విచ్'లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అదరగొట్టింది. ప్రతి బంతికీ వేగం పెరిగే 50 బంతుల ఛాలెంజ్లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. గంటకు 51 మైళ్ల వేగంతో మొదలై 100 మైళ్ల వరకు పెరిగే బంతులను ఆమె సమర్థంగా ఎదుర్కొంది. అద్భుత షాట్లతో లక్ష్యాన్ని చేధించి తన క్లాస్ చూపించింది. గతంలో యువరాజ్ సింగ్, శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఛాలెంజ్లో పాల్గొన్నారు.
క్రీడలు
37 బంతుల్లో స్మృతి మంధాన సెంచరీ


