యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ అన్ని ఫార్మాట్లలో ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల అసాధారణ ఆటగాడని అభివర్ణించాడు. రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో వైభవ్‌ను ఆడించాలని సూచించాడు. ఒకవేళ తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా, సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటే అతడికి అనుభవం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
వైభవ్‌ను ప్రపంచకప్‌కు తీసుకెళ్లండి: శ్రీకాంత్


