NTR: ప్రజారోగ్య పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా నెల రోజుల పాటు విజయవాడ నగర వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టనున్నట్లు మేయర్ వంగవీటి రాధా తెలిపారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ‘మిషన్ హెల్తీ విజయవాడ’ ఫైల్ పై తొలి సంతకం చేశారు. కాలువల శుభ్రత, దోమల నివారణ, ఆహార కేంద్రాల తనిఖీలు, ప్లాస్టిక్ నియంత్రణ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిషన్ హెల్తీ విజయవాడ’ ప్రారంభం


