W. G: అత్తిలి గ్రామం మరింత అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఆల్తి సోనిక హామీ ఇచ్చారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించి గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామం పై తన కుటుంబానికి ఎంతో అవగాహన ఉందని ఆ అవగాహనతోనే సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అత్తిలికి మరింత అభివృద్ధికి కృషి చేస్తా: సోనిక


