హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే పర్యటన

అన్నమయ్య: మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా రామసముద్రం మండలంలోని రామసముద్రం కస్పా, మినికి గ్రామాల్లో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.