KDP: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని ఆరోపించారు. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని, రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం: పి.రవీంద్రనాథ్ రెడ్డి


