SRPT: కందిబండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డితో లోడ్ చేసుకుని వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
తెలంగాణ
డ్రైవర్‌కు తప్పిన ప్రమాదం


