HYD: యాకత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ AIMIM జుమ్మా కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా అమన్ నగర్-ఏలోని మసీద్-ఎ-నిమ్రాలో జుమ్మా నమాజ్ చేశారు. అనంతరం మౌలా కా చిల్లా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రహరీ గోడ, రైలింగ్, నిర్వహణ పనులతో పాటు రూ.48 లక్షల సీసీ రోడ్లు, రంగీలి ఖిడ్కీ నాలా మరమ్మతులు, మళ్లింపు పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


