నిర్మల్ జిల్లాలో శనివారం నిర్వహించనున్న జవహర్ నవోదయ విద్యాలయం ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO భోజన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,737 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధం


