హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశంసాపత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లెలో పోలీస్ అమరవీరుల సంస్మరణ పోటీల విజేతలకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. వ్యాసరచన, డిబేట్, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. చదువుతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.