హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి'

KMR: గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం ప్రతినిధి తిరుపతి సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు సైబర్ నేరాలు, దొంగతనాలపై అవగాహన కల్పించారు. అపరిచితులను నమ్మి మోసపోవద్దని, తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.