ASF: కెరమెరి మండలం జోడేఘాట్ లో శుక్రవారం హైదరాబాద్లో డిసెంబర్ 9న నిర్వహించనున్న 'ఆదివాసి అస్థిత్వ పోరు గర్జన' బహిరంగ సభను సన్నాహక సమావేశం నిర్వహించారు. తమ హక్కుల సాధన కోసం లక్ష విల్లంబులతో సమరశంఖం పూరించడానికి సిద్ధంగా ఉన్నామని నాయకులు, యువకులు అన్నారు. కొమురం భీం ఆశయ సాధనలో తమ వంతు పోరాట పాత్రను పోషిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
లక్ష విల్లంబులతో సమరశంఖం పూరించడానికి సిద్ధం


