హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

SKLM: బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడం ద్వారానే బాలికల ఆరోగ్యం, భద్రతతో పాటు ఉజ్వల భవిష్యత్తును సాధించవచ్చని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ పీడీ పి. శోభారాణి అన్నారు. శుక్రవారం ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శివానీ కళాశాల ప్రాంగణంలో ఇంజనీరింగ్ విద్యార్థినులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.