KNR: తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ ప్రజాభవన్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల డ్రా నిర్వహించి, మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ విజయ్ కుమార్, సీఐ అనిల్ పాల్గొన్నారు.
తెలంగాణ
క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రారంభం


