ATP: అనంతపురంలోని కస్తూరిబా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించారు. 38 మంది అభ్యర్థులు హాజరుకాగా, తిరుపతి, బెంగళూరుకు చెందిన డ్రీమ్ ఫౌండేషన్, యూత్ ఫర్ జాబ్స్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. అర్హత సాధించిన 12 మందికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళాలో 12 మందికి ఉద్యోగాలు


