ELR: బాల్యవివాహాలతో శారీరక ఎదుగుదల లేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, చదువు మధ్యలో ఆగిపోయి భవిష్యత్తు అంధకారమవుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మీ అన్నారు. బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెదపాడు మండలం కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'బాల్యవివాహాలతో భవిష్యత్తు అంధకారం'


