హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత:న్యాయమూర్తి భారతి

CTR: PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి భారతి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, హక్కులకు భంగం కలిగిస్తాయని తెలిపారు. వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.