VSP: ఆరిలోవ పరిధిలోని 16వ వార్డులో ఉన్న దుర్గమ్మ ఆలయంలో కార్పొరేటర్ ఏడువాక సన్యాసిరావు, మహాలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, సంజీవరావు ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకార అందిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్పొరేటర్ దంపతులకు ఘనంగా సన్మానం


