హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28న శ్రీవాణి టికెట్లు విడుదల

TPT: తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. నవంబర్ 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్లు, 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈ-డిప్ రిజిస్ట్రేషన్ చేపట్టనుంది.