అనంతపురంలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు హోటళ్లు, చికెన్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ ఆరోగ్య అధికారి రాజేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో అపరిశుభ్రత, పాత చికెన్ నిల్వలను గుర్తించారు. మెహఫిల్ హోటల్ సహా రఘువీరా టవర్స్ వెనుక ఉన్న మూడు చికెన్ సెంటర్లకు ఒక్కొక్కదానికి రూ.5 వేల చొప్పున జరిమాన విధించారు.
ఆంధ్రప్రదేశ్
హోటళ్లు, చికెన్ సెంటర్లకు రూ.20 వేల జరిమానా


