PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్వగ్రామమైన ప్రకాష్ నగర్‌లో శనివారం శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ చదలవాడ ఆదిత్య బాబు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాల ధరించిన భక్తులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'శనివారం అయ్యప్ప స్వామి పడిపూజ'


