హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక

ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక జరిగింది. ఉంగుటూరు మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఇతర మండలాల‌లో విధులు నిర్వహించేందుకు వెళ్తుండటంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు‌ను వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియ‌ను ఎంపీడీవో మనోజ్ స్వయం‌గా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.