హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు ఆధునిక వ్యవసాయంపై RPL శిక్షణ

గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో ATMA ఆధ్వర్యంలో రైతులకు RPL శిక్షణ నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విత్తన శుద్ధి, చీడపీడల నివారణ, భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రబీ పంటలకు డిసెంబర్ 15లోగా బీమా చేయించుకోవాలని ADA మోహన్ రావు సూచించారు.