KDP: చెన్నూరు మండలంలో అసంపూర్తిగా ఉన్న హజ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు త్వరలో నిధులు విడుదల కానున్నాయని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ. 25 కోట్లకు పైగా ఖర్చు చేశారని, మిగిలిన పనుల కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
హజ్ భవన నిర్మాణానికి త్వరలో నిధుల విడుదల: ఎమ్మెల్యే పుత్తా


