హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ వంగవీటి రాధాకృష్ణకు గద్దె దంపతుల అభినందనలు

NTR: విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఆయన సతీమణి అనురాధ మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సేవలపై చర్చించారు. నగరాన్ని మరింత‌గా అభివృద్ధి చేసేందుకు సమన్వయం‌తో పని చేస్తామని వారు తెలిపారు. మేయర్‌కు పూల బొకే అందజేసి అభినందించారు.