హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించుకోవాలి'

PPM: రాజ్యాంగ హక్కులు, బాధ్యతలపై అవగాహనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జె. సౌమ్య జోసెఫిన్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, వరకట్నం, డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పించారు.