హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30న మెగా జాబ్ మేళా

SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లత శుక్రవారం తెలిపారు. సుమారు 10 కంపెనీలు పాల్గొనే ఈ మేళాను నిరుద్యోగులు వినియోగించుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు.