హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన

VSP: మద్దిలపాలెం ఆర్టీసీ డిపో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, వాటి పరిణామాలను ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల ఉదాహరణలతో వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ టీ. ఉమా మహేశ్వర్ రెడ్డి, ఎంవీపీ ట్రాఫిక్ ఎస్సై రామ్మూర్తి, ద్వారక ట్రాఫిక్ సీఐ ఎన్.వి. ప్రభాకర్ పాల్గొన్నారు.