హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన యాప్ ద్వారా ఎరువులు పంపిణీ

NLR: రాపూర్ మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం FFS యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏఓ సోమ సుందర్ మాట్లాడుతూ... రైతులందరూ నూతన యాప్ ద్వారా ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. రైతులందరూ తమ మొబైల్ ఫోన్లలో FSS యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.