KRNL: ఓటర్ల జాబితా సవరణలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఏఎస్డీడీ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని శుక్రవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని, ఐదు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఐదో విడత రీ-సర్వేలో భాగంగా ఎంపిక చేసిన 44 గ్రామాల్లో జనవరి మధ్య నాటికి సర్వే పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితా పెండింగ్ పనులు పూర్తి చేయాలి'


