AKP: అచ్చుతాపురం మండల పరిషత్ కార్యాలయంలో 2వ సాధారణ ఎన్నికలపై స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు, నిబంధనలపై శిక్షణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అధికారుల శిక్షణలో పాల్గొన్న కలెక్టర్


