పల్నాడు ప్రాంతానికి బౌద్ధమతంతో విడదీయరాని అనుబంధం ఉందని నిర్మాత, దర్శకుడు సత్యారెడ్డి అన్నారు. నరసరావుపేటలోని పొన్నపాటి ఈశ్వర్రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఆధారంగా ‘కింగ్ బుద్ధ’ పేరుతో వందకు పైగా భాషల్లో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 18 నెలలుగా ఈ చిత్రాన్ని నిర్మాణాన్ని చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 100 భాషల్లో 'కింగ్ బుద్ధ' చిత్రం: సత్య రెడ్డి


