కాకినాడ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ఆయన గండేపల్లి, కిర్లంపూడి, జగ్గంపేట MPDO కార్యాలయాల్లోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రెండో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి'


