E.G: కేవలం నాలుగు మాల్పీజియా మొక్కలతో తొమ్మిది అడుగుల ఎత్తులో రూపొందించిన వన గణపతికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. కడియం మండలం పొట్టిలంకకు చెందిన మురుగన్ నర్సరీ రైతు దూలం ధనరాజ్ రెండేళ్లపాటు శ్రమించి ఈ ఆకృతిని రూపొందించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తూ.గో వన గణపతి


