పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి భారీ ఊరట లభించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ నేత రితబ్రతా బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు కొట్టేసింది. రితబ్రతా బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ తీసుకున్న నిర్ణయం చట్టబద్దంగా చెల్లవని స్పష్టం చేసింది. ప్రతిపక్ష నేత, చీఫ్ విప్ నియామకాలపై 10 రోజుల్లోగా పునఃపరిశీలన జరపాలని కోర్టు ఆదేశించింది.
వార్తలు
మమతా బెనర్జీకి భారీ ఊరట


