కొలీజియం తీరుపై రాష్ట్రపతి ముర్ముకు జస్టిస్ గవాయ్ లేఖ రాశారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ 3 పేజీల లేఖను పంపించారు. ప్రధాని మోదీ, న్యాయశాఖ మంత్రికి కూడా ఈ లేఖ ప్రతులను పంపారు. 'ప్రతిభ, వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు కూడా అన్యాయం జరుగుతోంది' అని లేఖలో పేర్కొన్నారు.
వార్తలు
కొలీజియం తీరుపై రాష్ట్రపతికి జస్టిస్ గవాయ్ లేఖ


