రేపు ఉదయం 11 గంటలకు ఇండి కూటమి సమావేశం కానుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై చర్చించనున్నారు. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ వ్యూహాన్ని సిద్ధం చేయనున్నాయి. ఈ భేటీకి డీఎంకే, ఆప్, బీజేడీ వంటి ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.
వార్తలు
రేపు ఇండి కూటమి సమావేశం


