కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ సీట్లను 50 శాతం పెంచేందుకు పచ్చాజెండా ఊపింది. పెంచిన సీట్ల సంఖ్య 25 ఏళ్లపాటు కొనసాగేలా చేసిన సవరణలకు ఆమోదం లభించింది. 2051 వరకు కొనసాగేలా చేసిన సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వార్తలు
ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం


